In hot weather, okra pods grow fast. Keep them harvested by cutting them off at their short, woody stems with scissors or clippers. The leaf hairs are prickly, so you may want to wear gloves.
This raised bed with dwarf okra provides good drainage, improved soil, and easy access.
OKRA
As more gardeners discover that they really like okra, the range of this warm-natured hibiscus cousin is steadily edging northward. Growing okra requires warm weather, but by using seedlings, you can shave 3 weeks or more from its usual long season. As long as okra seedlings are handled gently, as if they were breakable eggs, they can be slipped into the garden – or into large containers – just as the hot season begins.
Soil, Planting, and Care
నిపుణుల సలహాలు
Okra seedlings don’t like cold. Plant well after the last spring frost when the ground and air have warmed.
Choose your sunniest spot for growing okra, and wait until the weather is warm to set out your plants. Plants like it when nights are at least in the 60s and days 85 or warmer. In the North, gardeners might wait until late June to plant, since pods appear within 2 months.
Okra grows best in soil with a near-neutral pH between 6.5 and 7.0, although it will do fine in a pH as high as 7.6. Plants benefit from a generous amount of compost or other rich organic matter, which should be thoroughly mixed into the soil before planting. If your soil is not rich, you can work bagged organic fertilizer or slow-release conventional fertilizer such as 4-6-6 or 19-19-19 into the soil at the rate recommended on the package, then feed the plants with Bonnie Herb & Vegetable Plant Food at planting and every couple of weeks thereafter.
Okra seedlings have fragile taproots that cannot be broken. Thoroughly water your seedlings an hour before you plant them. Gently break open the sides and bottoms of their biodegradable containers, separate the seedlings, and set them about 10 inches apart. Plant slightly deeper (about ½ inch) than they grew in their pots. Water the little plants if rain is not expected, but wait a few days before mulching to give the soil a chance to absorb the sun’s warmth. Okra is appreciated for its ability to withstand drought compared to other vegetables, but for good growth and production, you’ll need to water at least an inch a week, just as with other vegetables. Just know that if you run into an extended dry period and can’t seem to water enough, okra will be the last to suffer.
Okra flowers look like the blooms of a hibiscus, a close relative to okra. This flower is visited by ants.
The early growth of okra is often slow, but the plants grow much faster once summer starts sizzling. In addition to gaining height, okra’s leaves get bigger as the plants grow and begin producing yellow blossoms followed by tender pods. Plants are erect with a main trunk, making them look a little tree-like in the garden.
Troubleshooting
Cool weather is okra’s number-one enemy, and stressed plants may fall victim to verticillium and fusarium wilts, which are soil-borne diseases that cause them to wilt and die. Another serious pest is root knot nematode. Ants often climb up plants to steal sips of nectar but seldom cause serious damage. Fireants are the exception, as they can cause damage to developing flowers that forces them to abort. Other pests that you may run into include Japanese beetles, stink bugs, aphids, corn earworms, and flea beetles.
Harvest and Storage
Proper care for your okra plants will yield a bountiful summer harvest!
Warm weather helps pods grow quickly, so check plants every day once they start producing. A pod can grow from nothing to full size in 2 or 3 days. Pods first appear at the base of the plant up so that by the end of the season you could be on your tiptoes to harvest.
Pods are ideal when 2 to 4 inches long; they get very tough and stringy if allowed to stay on the plant. Always remove any that are too big to eat because they keep the plant from producing.
Use pruning shears to cut the pods with a short stub of stem attached. Some people suffer uncomfortable itching from contact with okra’s stiff leaf hairs, so you may want to wear gloves and a long-sleeved shirt when gathering your okra. If a few pods slip by you and grow into giants, cut them off to keep them from exhausting the plant.
By the end of the season, full-sized okra plants will tower overhead as these do at the edge of a tree and shrub border.
In warm climates where summer lasts a long time, standard-sized plants can get 6 to 8 feet tall. In this case, many people prune in late summer by cutting back about one-third of the plants’ tops. Buds along the main stem then grow and produce a late crop.
Okra is a “cut-and-come-again” vegetable. Keep cutting the pods every day or two, and they will keep on coming.
బెండ!
నేలలు: నీరు ఇంకిడి పోయే తేలికపాటి సారవంతమైన నేలలు, మురుగు నీరు పోయే సౌకర్యంగల తేలికపాటి నల్లరేగడి నేలలు అనుకూలం.
విత్తనాలు: నేలను 4 – 5 సార్లు బాగా దున్నాలి. వర్షాకాలపు పంటకు 60 సెం.మీ. ఎడంతో బోదెల మీద 30 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. వేసవి కాలపు పంటను, నేలను మళ్ళుగా చేసి వరుసల మధ్య 45 సెం.మీ., మొక్కల మధ్య 15 – 20 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరుపెట్టి తర్వాత 4 – 5 రోజులకు రెండవ తడి నీరు ఇవ్వాలి. పాదుకు ఒక మొక్క ఉంచి మిగిలినవి తీసివేయాలి.
విత్తన శుద్ధి: కిలోవిత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ తో తర్వాత 4 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేయాలి.
విత్తే సమయం : వర్షాకాలపు పంటను జూన్ నుండి జులై వరకు, వేసవి పంటను జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు.
విత్తన మోతాదు: ఎకరాకు వర్షాకాలపు పంటకు 4 – 6 కిలోలు, వేసవి పంటకు 7 – 8 కిలోలు, సంకరజాతి రకాలకు 2 – 2.5 కిలోల విత్తనం కావాలి.
రకాలు: ఈ రకాలన్నీ 85 – 90 రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటాయి .1.పర్భని క్రాంతి , 2.అర్క అనామిక,3. అర్క అభయ.
హైబ్రిడ్స్ : సంకరజాతి కోవకు చెందిన వర్ష, విజయ్, విశాల్, నాధ్ శోభ, మహికోహైబ్రిడ్ నెం. 1,6,7,8, ప్రియ, సుప్రియ, ఐశ్వర్య, మిస్టిక్ రకాలను మరియు ఎగుమతికి అనువైన పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నాధ్, శోభ రకాలను కూడ సాగుచేసుకోవచ్చు.
ఎరువులు: చివరి దుక్కిలో ఎకరాకు 6 – 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం మరియు పొటాష్ నిచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వేయాలి. 48 కిలోల నిచ్చే నత్రజని ఎరువును 3 సమ భాగాలుగా చేసి 1/3 వ వంతు ఆఖరి దుక్కిలో, మిగిలిన 2/3 వ వంతును 2 భాగాలుగా విత్తిన 30వ మరియు 45 వ రోజున వేయాలి.సంకర జాతి రకాలకు ఎరువుల మొతాదు సుమారు 50 శాతం పెంచి వేయాలి.
కలుపు నివారణ, అంతరకృషి: పెండిమిధాలిన్ 30% ఎకరాకు 1.25 నుండి 2.0 లీ. చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి. విత్తిన 25-30 రోజులకు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. వర్షాకాలంలో మట్టిని ఎగదోసి బోదెలు సరిచేయాలి. పంట పూత దశలో లీటరు నీటికి 10 గ్రా. యూరియా కలిపి పిచికారి చేయడం ద్వారా 20 – 25% నత్రజని ఆదాతో బాటు అధిక దిగుబడిని పొందవచ్చు. అలాగే లీటరు నీటికి 5 మి. గ్రా. సూక్ష్మపోషక పదార్ధాల మిశ్రమాన్ని కలిపి పిచికారి చేయడం ద్వారా కూడా అధిక దిగుబడిని పొందవచ్చు.
నీటి యాజమాన్యం : వర్షాకాలపు పంటకు సకాలంలో వర్షాలు రాకపోతే 7 – 8 రోజులకొకసారి నీరుపెట్టాలి. వేసవి పంటకు ప్రతి 4 – 5 రోజుల కొకసారి నీరు పెట్టాలి.
సస్యరక్షణ : మొవ్వు మరియు కాయతొలుచు పురుగు : దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుండి ఒక అంగుళం క్రిందకి తుంచాలి. లీటరు నీటికి కార్బరిల్ 3 గ్రా. లేదా క్వినాల్ ఫాస్ లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. ప్రతి లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు కాయలు కోసిన తరువాత పిచికారి చేయాలి. పంట కాపుకు రాని దశలో ధయోడికార్బ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
దీపపు పురుగులు : నివారణకు లీటరు నీటికి మిధైల్ డెమెటాన్ 2 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లేదా ఫిప్రొనిల్ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.
ఎర్రనల్లి : దీని నివారణకు లీటరు నీటికి నీటిలో కరిగే గంధకం పొడిని 3 గ్రాములు లేదా దైకోఫాల్ 5 మిల్లి లీటర్లు కలిపి పిచికారి చేయాలి.
తెల్లదోమ : దీని నివారణకు లీటరు నీటికి డైమిధోయేట్ 2 మి.లీ. కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. తీవ్ర దశలో ఎసిఫేట్ 1.5గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. పొలంలో అక్కడక్కడ పసుపు రంగు డబ్బాలకు గ్రీజు గానీ, ఆముదం గానీ పూసి తెల్ల దోమలను ఆకర్షింప చేసి నాశనం చేయాలి.
బూడిద తెగులు: దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ. డైనోకాప్ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్ కలిపి పిచికారి చేయాలి. శంఖు / పల్లాకు తెగులు (వై.వి.యం.వి) : దీని నివారణకు తెగులును తట్టుకొనే అర్కఅనామిక, అర్కఅభయ్ రకాలను విత్తుకోవాలి. లీటరు నీటికి 2 మి.లీ. డైమిధోయేట్ లేదా 1.5గ్రా. ఎసిఫేట్ కలిపి పిచికారి చేయడం ద్వారా తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమను అరికట్టవచ్చు.
ఎండు తెగులు: మొలక దశలో మొక్కలు మొత్తం కొద్ది సమయంలోనే ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు విత్తనశుద్ధిలో చెప్పబదిన విధంగా విత్తనశుద్ధి చేయాలి. మొక్కల మొదళ్ళ వద్ద కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పోయాలి. వేప పిండిని ఎకరానికి 100 కిలోల చొప్పున దుక్కిలో వేయాలి. పంట మార్పిడి పాటించాలి.
పంటల వరుస క్రమం: బెండ – ఆలుగడ్డ – టమెటా; బెండ – పాలకూర – పుచ్చకాయ; బెండ – ముల్లంగి – కాలీఫ్లవర్ – కీరదోస; బెండ – టమెటా – తోటకూర; బెండ – ఆలుగడ్డ – సజ్జ
కోత కోయటం: విత్తిన 45 – 50 రోజులకు మొదటి కోతకొస్తుంది. తప్పనిసరిగా ప్రతి 2 – 3 రోజులకొకసారి కోతకోయాలి. దిగుబడి ఎకరాకు వర్షాకాలపు పంటకు 3 – 4 టన్నులు, వేసవి పంటకు 2-2.5 టన్నుల దిగుబడి వస్తుంది.
బెండలో సమగ్ర సస్యరక్షణ: ఎకరాకు 20,000 చొప్పునట్రైకోగ్రామా బదనికలను పూతదశలో వారానికి ఒకసారి చొప్పున నాలుగుసార్లు విడుదల చేయాలి.
విడుదల సమయంలో పురుగు మందులు వాడరాదు. హెచ్.ఎన్.పి.వి, యస్.ఎన్.పి.విని ఎకరాకు 250 లార్వాలకు సమానమైన వాటిని పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు ఫాసలోన్, ఫిప్రోనిల్, డైమిధోయేట్ మందుల్లో ఏదైనా ఒక మందును లీటరు నీటికి 2 మి.లీ. ల చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ నివారణకు 1.5 గ్రా. ఎసిఫేట్ ను 1 లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
కిలో విత్తనానికి 5 గ్రా. చొప్పున ఇమిడాక్లోప్రిడ్ (గౌచ్) మందును వాడి విత్తనశుద్ధి చేయాలి. ఒక ఎకరాకు 100 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వాడాలి. కాయతొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు లింగాకర్షణ బుట్టలను ఎకరానికి నాలుగు చొప్పున అమర్చుకోవాలి.
ఎకరానికి నాలుగు చొప్పున పసుపు రంగు పూసిన రేకులకు ఆముదం లేదా గ్రీసు పూసి పెట్టి తెల్లదోమను ఆకర్షింపచేయాలి. కిలో విత్తనానికి 5 గ్రా. చొప్పున ఇమిడాక్లోప్రిడ్ (గౌచ్) మందును వాడి విత్తనశుద్ధి చేయాలి. ReplyForward
Comments